కృష్ణా: గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్లు టాటా ఏస్ వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విజయవాడ నుంచి రామసింగారం వెళ్తున్న ఖాళీ వాహనం కొబ్బరిబొండాలు తీసుకెళ్లేందుకు వెళ్తుండగా ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చిన్నఅవుటపల్లి హైవేపై టాటా ఏస్ దగ్ధం..!


