GNTR: రాజధాని అమరావతి నిర్మాణం కోసం గుంటూరుకు చెందిన దామినేని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు 17.13 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా అందజేశారు. రాయపూడిలోని APCRDA కార్యాలయంలో LPS 2.0 పరిధిలోని హరిశ్చంద్రపురం గ్రామంలో ఉన్న ఈ భూమికి సంబంధించిన అంగీకార పత్రాలను అడిషనల్ కమిషనర్ భార్గవతేజకు మంగళవారం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
రాజధాని నిర్మాణానికి 17.13 ఎకరాల భూమి అందజేత


