NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్ సర్కిల్-1లో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో గర్భిణుల ఆరోగ్య పరిరక్షణ కోసం సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ ద్వారా ఉచిత వైద్య శిబిరం బుధవారం నిర్వహించారు. జనసేన సీనియర్ నాయకులు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, 47వ డివిజన్ అధ్యక్షుడు వెంపలి గౌరీశంకర్ పాల్గొని వైద్య సేవలను పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఉచిత వైద్య శిబిరం


