హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ చర్యలు.. స్పందించరా..!

NTR: ముప్పాళ్ల గ్రామ శివారులో నల్ల బొగ్గు డంపింగ్ తీవ్ర కలకలం రేపుతోంది. కుప్పలు తెప్పలుగా బొగ్గును డంప్ చేసి, జేసీబీలతో లారీలకు తరలిస్తున్నారు. దీనివల్ల దుమ్ము, కాలుష్యం పెరిగి గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్.