ASR: పెదబయలు మండలం పెదకోడపల్లిలో గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా రాజ్మా పంట సాగును ప్రోత్సహిస్తున్నారు. పెదకోడపల్లి రైతు సేవా కేంద్రంలో రైతులకు రాజ్మా విత్తనాలను పంపిణీ చేశారు. 90 శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయికి బదులుగా రాజ్మా సాగు


