VZM: గజపతినగరం మండలం మర్రివలస గ్రామంలో మురుగు నీటి పారుదలకు కాలువలు లేక రహదారి అధ్వానంగా మారింది. పాఠశాల సమీపంలో మురుగు నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దోమలు, దుర్వాసనతో రాత్రివేళ తీవ్ర అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కాలువలు లేక రోడ్డుపై మురుగు తిష్ఠ!


