NDL: డోన్ నుంచి కర్నూలుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మార్గమధ్యంలో బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ప్రమాదంలో సుమారు 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని సమాచారం. ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఆంధ్రప్రదేశ్
డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు.. తప్పిన ప్రమాదం


