BPT: 1951లో ఏర్పడిన బాపట్ల మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా, సుమారు 1.01 లక్షల మంది నివసిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇక్కడి రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. మున్సిపల్ ఫలితాలు గ్రామీణ స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలపైనా ప్రభావం చూపే అవకాశముందని, ప్రధాన పార్టీల బలబలాలకు ఇవి కీలక పరీక్షగా మారనున్నాయని చర్చ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
బాపట్ల మున్సిపాలిటీపై రాజకీయ దృష్టి


