KRNL: ఆదోని డివిజన్‌లో నిన్న కురిసిన వర్షాలకు పలు మండలాల్లో వర్షపాతం నమోదైంది. డివిజన్ పరిధిలో మొత్తం 51.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ASO వెంకటేశ్వర్లు ఇవాళ తెలిపారు. కోసిగి మండలంలో అత్యధికంగా 18.2 మి.మీ, గోనెగండ్లలో 13.8 మి.మీ, ఎమ్మిగనూరులో 13.2 మి.మీ, పెద్దకడుబూరులో 6.4 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని వెల్లడించారు
ఆంధ్రప్రదేశ్
ఆదోని డివిజన్‌లో 51.6 మి.మీ వర్షపాతం


