హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైవే పై అదుపుతప్పిన లారీ

E.G: దేవరపల్లి మండలం గౌరీపట్నం హైవేపై బుధవారం తెల్లవారుజామున లారీ అదుపు తప్పింది. కర్ణాటక నుంచి ఒరిస్సా స్క్రాప్ లోడుతో వెళ్తుండగా, గౌరీపట్నం వచ్చేసరికి ముందు వెళ్తున్న వాహనం ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఎటువంటి ప్రాణహాని లేకపోవడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.