కృష్ణా: గుడివాడ 11వ వార్డులో మున్సిపల్ కమిషనర్ మనోహర్ బుధవారం పర్యటించి, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యకలాపాలను పరిశీలించారు. కవులూరి కళ్యాణమండపం రోడ్డులో నీటి నిల్వ సమస్యను కమిషనర్ పరిశీలించి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా డ్రైన్ ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సతీష్ చంద్ర, అసిస్టెంట్ ఇంజనీర్ రాజేష్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలి'


