హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పరిశ్రమల భాగస్వామ్యంతో ఐటీఐల అభివృద్ధి'

KRNL:  PM-SETU పథకంతో పరిశ్రమల సహకారం తీసుకుని ఐటీఐల్లో మౌలిక వసతులు పెంచాలని కలెక్టర్ ఏ.సిరి సూచించారు. కలెక్టరేట్‌లో PM-NAPS, PM-SETUపై సమీక్షించారు. తాండ్రపాడు బాలికల ఐటీఐ, ఆలూరు, కర్నూలు ఓల్డ్‌టౌన్ ఐటీఐలను పరిశ్రమల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా అప్రెంటిస్ మేళాలు నిర్వహించాలని సూచించారు.