హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధిక వసూలు.. భారీ జరిమానా..!

KKD: అన్నవరం దేవస్థానం వద్ద వాటర్ బాటిల్‌పై MRP కంటే రూ.7 అదనంగా వసూలు చేసిన వ్యాపారికి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. పిఠాపురం వాసి వెంకటేశ్వరరావు ఫిర్యాదుపై విచారించిన కమిషన్.. బాధితుడికి రూ.15 వేలు చెల్లించాలని, వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.7 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.