హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నప్రసాదానికి రూ.1.01 లక్షల విరాళం!

NDL: భక్తుల కోసం శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి గుంటూరుకు చెందిన బి.వెంకటరమణ రూ.1, 01,116 విరాళం అందించారు. మంగళవారం స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం విరాళాల కేంద్రంలో పర్యవేక్షకుడు శివప్రసాద్‌కు నగదు సమర్పించారు. దేవస్థానం అధికారులు దాతను శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.