హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట శిబిరంపై పోలీసుల దాడి..!

W.G: ఆగిరిపల్లి మండలం శోభనాపురంలో గుట్టు నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై మంగళవారం రాత్రి దాడులు నిర్వహించినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. పేకాట శిబిరంలో జూదం ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి వద్ద నుంచి రూ.11,600 నగదు, 7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు.