హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నా భర్తే అంతా చూసుకున్నారు: యూట్యూబర్

NTR: మోసం కేసులో అరెస్టైన యూట్యూబర్ నందనను ఇబ్రహీంపట్నం పోలీసులు విచారించారు. కంపెనీ వ్యవహారాలన్నీ తన భర్త మధుకర్ చూసుకునేవారని, వీసాలు సమయానికి వినియోగించకపోవడంతో రద్దయ్యాయని ఆమె చెప్పినట్లు సమాచారం. డబ్బుల వ్యవహారం తన భర్తకే తెలుసని తెలిపినట్లు తెలుస్తోంది. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకానున్నారు.