ఆసియా కప్‌లో పాకిస్థాన్ మహిళా క్రికెటర్లు విరాట్ కోహ్లీకి చెందిన 'వన్8' బ్రాండ్ బూట్లు ధరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో నష్రా సంధు, ఇమాన్ ఫాతిమా సహా పలువురు ప్లేయర్లు ఈ షూస్‌తో కనిపించారు. దీనిపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తూ.. కోహ్లీ క్రేజ్ ఆ మాత్రం ఉంటుందని కామెంట్లు చేస్తుండటం విశేషం.
క్రీడలు
ఇది సార్ కోహ్లీ బ్రాండ్ (video)


