NGKL: సముద్ర తీరమేమో అనిపించేలా కనువిందు చేస్తున్న ఈ దృశ్యం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలోని శ్రీవారి సముద్రం. కృష్ణానది తిరుగు జలాలను కేఎల్‌ఐ పథకం మోటార్లతో ఎత్తిపోసడంతో సింగోటం మినీ జలాశయం నిండుకుండలా మారింది. నీలిరంగు జలాలతో సముద్రాన్ని తలపిస్తూ, ఆలయం, గ్రామం, ప్రధాన రహదారితో చూపరులను ఆకట్టుకుంటోంది.
తెలంగాణ
నిండుకుండలా.. శ్రీవారి సముద్రం


