హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాలంకరణలో కొమురవెల్లి మల్లన్న

SDPT: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారు బుధవారం భక్తులకు శోభాయమానమైన అలంకరణలో దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించి సుగంధ పరిమళ పుష్పాలతో నేత్రపర్వంగా అలంకరించారు. స్వామివారి ఈ దివ్యరూపాన్ని తిలకించి తరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.