NLR: కొండాపురం మండల సాధారణ సమావేశాన్ని బుధవారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఆదినారాయణ ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈ సమావేశంలో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, తదితర వాటిపై సమీక్ష చేయడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులందరూ ఈ సమావేశానికి హాజరు కావాలన్నారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు మండల సాధారణ సమావేశం


