KKD: రౌతులపూడి మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా కోసెట్టి కుమారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమెను ఘనంగా సత్కరించారు. జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం అందరూ కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా కుమారి


