VSP: DSC స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపికైన అభ్యర్థుల పూర్తి వివరాలను వెల్లడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్టీఐ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు జీలకర్ర నాగేంద్ర కోరారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ అదనపు డైరెక్టర్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. అభ్యర్థుల ఎంపిక, ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలు, పోస్టులు, టెట్ అర్హత వివరాలు ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'స్పోర్ట్స్ కోటా వివరాలు వెల్లడించాలి'


