హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐసీసీ  ర్యాంకింగ్స్.. స్మృతికి ఐదో స్థానం

ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ స్మృతి మంధాన (743 పాయింట్లు) ఐదో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా ఆటగాడు బెత్‌ మూనీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్‌ నుంచి షెఫాలి వర్మ 7వ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 10వ స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో దీప్తి శర్మ వరుసగా 6, 5 స్థానాలను కైవసం చేసుకున్నారు.