హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కైకలూరు పంచాయతీ సమస్యలపై సమీక్ష

ELR: కైకలూరు పంచాయతీలోని పలు వార్డుల సమస్యలపై ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ సమస్యలను చర్చించారు. వీటిని VBG- RAM-G పథకం ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. మంచినీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.