SS: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర బుధవారం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉ.10:30కు కోటలో నీటి ట్యాంకులు, పైప్‌లైన్, మురుగునీటి శుద్ధి ప్లాంట్ పనులకు శిలాఫలకం ఆవిష్కరిస్తారు. ముద్దిరెడ్డిపల్లి జడ్పీ పాఠశాలలో ఈఎల్ఎస్ఆర్ ట్యాంకు నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. అమృత్ పథకం కింద ఈ పనులకు రూ.230 కోట్లు మంజూరయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
నేడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన


