హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హోంగార్డుల కుటుంబాలకు ఆర్థిక సాయం

కర్నూల్‌లో మరణించిన హోంగార్డులు కె. కృష్ణ, పి. మౌలాలి కుటుంబాలకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. పదవీ విరమణ పొందిన బత్తుల జ్ఞానరత్నమ్మ, కమ్మన్నలకు రూ.2 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు ఏఆర్‌ అదనపు ఎస్పీ కృష్ణమోహన్‌ మంగళవారం జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ చెక్కులు అందజేశారు.