హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో బీసీ ఓటర్లే అధికం

CTR: స్థానిక సంస్థల ఎన్నికల తుది ఓటర్ల జాబితాలో చిత్తూరు జిల్లాలో బీసీలు ఆధిక్యంలో నిలిచారు. జిల్లాలోని 10,26,821 మంది ఓటర్లలో 4,72,150 మంది బీసీలు, ఇతరులు 2,77,068, ఎస్సీలు 2,47,964, ఎస్టీలు 29,639 మంది ఉన్నారు. బీసీ ఓటర్లు అత్యధికంగా కుప్పం (47,261), వి.కోట (43,293), శాంతిపురం (35,042) మండలాల్లో నమోదయ్యారు.