హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

12న రాష్ట్రస్థాయి చెస్ పోటీలు

NDL: నంద్యాల పట్టణంలో ఈ నెల 12వ తేదీన రాష్ట్రస్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ సంగం అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ, కార్యదర్శి రామసుబ్బారెడ్డి తెలిపారు. బాల బాలికలకు వివిధ వయసులో వారీగా 12 కేటగిరిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆసక్తి గల క్రీడాకారులు ఏపీజేస్ వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 09న సాయంత్రం ఐదు గంటలలోపు పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.