హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్ ప్రక్రియలో అర్హతలను పరిశీలిస్తాం: ఎమ్మెల్యే

ELR: పెన్షన్ కోసం గతంలో పీజీఆర్ఎస్, కలెక్టరేట్, సచివాలయం, కార్యాలయాల్లో దరఖాస్తు చేసిన వారు మళ్లీ ఆన్‌లైన్ అప్లికేషన్ అప్లోడ్ చేసి, అవసరమైన పత్రాలు సమర్పించాలని ఎమ్మెల్యే బడేటి చంటి కోరారు. అక్టోబర్ 2 నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేసే ప్రక్రియలో భాగంగా అర్హతలను పరిశీలిస్తామని మంగళవారం తెలిపారు. 9030300627, 7337375880 నం.కు కాల్ చేయాలన్నారు.