హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఓటర్లు ఎంతమందంటే..!

ELR: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఓటర్ల వివరాలను జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జున రావు మంగళవారం వెల్లడించారు. జిల్లాలో మొత్తం 1,296,519 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 6,35,768, మహిళలు 6,60,708, ఇతరులు 43 మంది ఉండగా, వీరిలో ఎస్సీ ఓటర్లు 3,18,171, ఎస్టీ 87,488, బీసీ 3,36,138, ఓసీ ఓటర్లు 5,54,722 మంది ఉన్నారు.