హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు మండలంలో మామిడి రైతులకు శిక్షణ

CTR: తవణంపల్లె మండల మామిడి రైతులకు గురువారం ఉదయం 9.30 గంటలకు సిద్దార్థ ఫ్యాక్టరీలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యాన అధికారి కోటేశ్వరరావు తెలిపారు. మామిడి రైతులకు కోత అనంతరం యాజమాన్యం, తోతాపురి, ఇతర రకాల మామిడికి అంటుకట్టు విధానం గురించి ఐసీఏఆర్- సీఐఎస్‌హెచ్ లక్నో శాస్త్రవేత్తలతో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.