హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాజకీయ నేత బర్త్‌డే వేడుకల్లో కమిషనర్

కడప నగరంలో TDP కో- ఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి జన్మదిన వేడుకల్లో నగరపాలక సంస్థ కమిషనర్ భవాని ప్రసాద్ పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అధికారి హోదాలో ఉన్న కమిషనర్ రాజకీయ పార్టీ నేత కార్యక్రమంలో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ అధికారులు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనే నిబంధనల నేపథ్యంలో ఈ వ్యవహారంపై నగరంలో చర్చ జరుగుతోంది.