KDP: ముద్దనూరు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ హరీష్ ఇటీవల ఏపీ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం జమ్మలమడుగు ఆర్‌డబ్ల్యూఎస్ సబ్‌డివిజన్ కార్యాలయంలో డీఈఈ కిరణ్ ఆయనను పూలమాలతో సత్కరించి అభినందించారు. ఏఈలు శివారెడ్డి, సుధీర్, రామ్‌మోహన్‌రెడ్డి, నరసింహులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఏపీ జాయింట్ సెక్రటరీగా హరీష్


