ASR: గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్-ఐటీడీఏ సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన కళాకారులకు నైపుణ్యాభివృద్ధి ప్రత్యేక శిక్షణ తరగతులు నిన్న ప్రారంభమయ్యాయి. ఈనెల 12వరకు అరకు ట్రైబల్ మ్యూజియం, మాడగడ, ముసిరిగూడలో శిక్షణ నిర్వహిస్తారు. లక్క బొమ్మలు, హస్తకళలు, గాజుల తయారీ, సవర ఆర్ట్, టెర్రకోట, వెదురు కళాకృతుల తయారీలో శిక్షణ ఇస్తారని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గిరిజన కళాకారులకు నైపుణ్య శిక్షణ


