కృష్ణా: స్థానిక ఎన్నికల వేళ పెన్షన్ల నమోదుకు కొత్త ప్రక్రియ చేపట్టడం ఓట్ల కోసం చేస్తున్న డ్రామా అని గన్నవరం జడ్పీటీసీ, వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు ఎలిజబెత్ రాణి విమర్శించారు. జగన్ హయాంలో కొత్త పెన్షన్లు ఇచ్చామని, కూటమి ప్రభుత్వం ఇంతవరకు కొత్త పెన్షన్లు ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
పెన్షన్ల పేరుతో ఓట్ల కోసం డ్రామా: రాణి


