హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ'

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికల త్వరలో జరగబోతున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ఓటర్ల జాబితా సిద్ధం చేస్తున్నారు. జనవరి 1, 2026 సంవత్సరం నాటి ప్రాతిపదికన మున్సిపాలిటీలో 49,099 ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 23317 మంది ఉండగా, మహిళా ఓటర్లు 25778 మంది, ఇతరులు 4 ఉన్నారు. మున్సిపాలిటీలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది.