కృష్ణా: జిల్లా ఎస్పీ వి. విద్యా సాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు నేరాల నివారణే లక్ష్యంగా రాత్రి గస్తీ నిర్వహించారు. ప్రార్థనా మందిరాలు, ఏటీఎంల వద్ద నిఘా పెంచడమే కాకుండా, హైవేలపై డ్రైవర్ల నిద్రమత్తు వదలడానికి 'వాష్ అండ్ గో' కార్యక్రమం చేపడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా గస్తీ..!


