కృష్ణా: రైతులకు సాగునీరు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు విమర్శించారు. సాగునీటి సమస్యపై మంత్రికి లేఖ రాయడంపై స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ను ప్రశ్నిస్తూ మీరు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా అని నిలదీశారు. సాగునీరు ఇవ్వకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'సాగునీటి సరఫరాలో కూటమి విఫలం'


