KNR: జమ్మికుంట పట్టణ BJP అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో మున్సిపల్‌లో జరిగిన అవినీతిపై పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జమ్మికుంట మున్సిపల్‌లో జరిగిన అవినీతిని స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు ఖండించడం లేదని, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రణవ్ బాబు పట్టించుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
తెలంగాణ
జమ్మికుంట మున్సిపల్ అవినీతిపై బీజేపీ ఫైర్


