హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీచర్లపై చర్యలు తీసుకోవాలి: విద్యార్థి సంఘాలు

WGL: డికుడ(M)లోని వరికోలు జెడ్పీ పాఠశాలలో పీఎం శ్రీ నిధుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు డీఈవో గిరిరాజుకు వినతిపత్రం అందజేశారు. నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరిపి, అవకతవకలకు బాధ్యులైన ఉపాధ్యాయులపై చర్యలు విద్యార్థి నాయకులు రాజేంద్రప్రసాద్ సురేష్ కోరారు తీసుకోవాలని కోరారు.