హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సమతుల ఆహారమే ఆరోగ్య జీవనానికి పునాది'

KNR: సమతుల ఆహారమే ఆరోగ్యకర జీవనానికి పునాది అని కరీంనగర్ SRR ప్రభుత్వ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి, వృక్షశాస్త్ర విభాగాధిపతి తిరుకోవెల శ్రీనివాస్ అన్నారు. కళాశాలలో జాతీయ పోషకాహార వారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు కొర్రలు, పప్పుధాన్యాలు, ఆకుకూరలతో తెలంగాణ సంప్రదాయ ఆహార నమూనాలు, ఫుడ్‌ చార్టులను ప్రదర్శించారు.