హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాంగ్రెస్ పాలనపై BRS నిరసనలు విజయవంతం'

SRCL: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ 1 నుంచి చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని BRS రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తెలిపారు. సిరిసిల్లా తెలంగాణ భవన్ న్యాఫ్స్‌కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్, సిరిసిల్ల ఇంఛార్జ్ తుల ఉమ, తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.