హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రేపు మహిళా కాంగ్రెస్ ర్యాలీ'

MLG: మహిళా కానిస్టేబుళ్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన BRS ఎమ్మెల్యే హరీష్‌రావు తీరును నిరసిస్తూ జిల్లా కేంద్రంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేపు నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షురాలు నాగమణి తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు జాతీయ రహదారిపై జరిగే ఆందోళనకు అన్నిమండలాల మహిళా కాంగ్రెస్ నాయకులు, మహిళలు భారీసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.