హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రైవేటు ఆసుపత్రిపై దాడి ఘటనలో కేసు నమోదు

NZB: ప్రైవేటు ఆసుపత్రిపై దాడి ఘటనలో కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోచంపాడ్‌కు చెందిన వ్యక్తి ఒకరు మొదట ఒక ఆసుపత్రిలో చికిత్స పొంది తరువాత మరో ఆసుపత్రిలో చేరి మృతి చెందాడు. ఈ క్రమంలో మృతిడి కుమారులు శ్రీకాంత్, మహిపాల్ 20 మందితో దాడి చేసినట్లు తెలిపారు.