NLG: తిప్పర్తిలోని శ్రీ త్రిపుర సుందరి దేవి (తిప్పలమ్మ తల్లి) ఆలయంలో బుధవారం ఉదయం 8 గంటలకు హోమ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమానికి తిప్పర్తి సర్పంచ్ బద్దం రజిత సుధీర్ ఆహ్వానితులుగా ఉంటారు.
తెలంగాణ
రేపు తిప్పర్తి తిప్పలమ్మ తల్లి ఆలయంలో హోమం


