హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ ఎమ్మెల్యేని పరామర్శ

MDK: గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డిని TPCC అధ్యక్షుడు, మంత్రులు పరామర్శించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముట్టడి సందర్భంగా తోపులాటలో నర్సారెడ్డి గాయపడ్డారు. చికిత్స కోసం నర్సారెడ్డిని నిమ్స్ ఆసుపత్రికి తరలించగా, నర్సారెడ్డిని మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిలు పరామర్శించారు.