హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాదిగూడలో సమగ్ర శిక్ష అభియాన్

ADB: గాదిగూడలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష అభియాన్ లో భాగంగా మండల స్థాయి TLM మేళ నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పౌష్టికాహారం, సైన్స్ & టెక్నాలజీ, తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహనా కల్పించారు. విద్యార్థులు అన్నివిధాలుగా ఎదగాలని, పౌష్టికాహారాన్ని మాత్రమే తినాలన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే ప్రతిఒక్కటి చేయగలమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.