KNR: ఈనెల 14 నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు, 23న ప్రధాన నిమజ్జనం నేపథ్యంలో కలెక్టరేట్ లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, మండపాల వద్ద సీసీ కెమెరాలు, ఉచిత విద్యుత్ కనెక్షన్లు, నిమజ్జన పాయింట్ల వద్ద క్రేన్లు, గజ ఈతగాళ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
నవరాత్రి ఉత్సవాలపై పీస్ కమిటీ సమావేశం


