హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు

SRPT: విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ డీఆర్డీవోను ఆదేశించారు. ఉపాధి పనుల్లో అలసత్వం ప్రదర్శించిన ఏపీఓ, కంప్యూటర్ ఆపరేటర్, ఈసీలపై శాఖాపరమైన చర్యలకు ఆదేశిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఈరోజు స్పష్టం చేశారు.