KMR: బీఆర్ఎస్ నాయకులను పోలీసులు మంగళవారం రాత్రి ముందస్తుగా అరెస్టు చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బన్సీ పటేల్, నాయకులు కృష్ణ పటేల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో తమ నాయకులను పరామర్శించడానికి వెళ్లడానికి ప్రయత్నిస్తే అక్రమంగా అరెస్టు చేయడం సరికాదన్నారు.
తెలంగాణ
బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు


